సీఎం విజయ్ భార్య సంచలన నిర్ణయం
NEWS Aug 07,2026 07:13 pm
తమిళ సీఎం విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల కేసును చెంగల్పట్టు కుటుంబ కోర్టు ముగించింది. ఎన్నికల ముందు ఈ పిటిషన్ సంచలనం సృష్టించగా, తాజా పరిణామంతో విడాకుల ఊహాగానాలకు తెరపడింది. విచారణ సందర్భంగా సంగీత స్వయంగా పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలపడంతో కేసు ముగిసింది.