Logo
Download our app
చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి: కలెక్టర్ ప్రియాంక
NEWS   Aug 07,2026 01:48 pm
నారాయణపేట జిల్లా ప్రత్యేక గుర్తింపుగా జీఐ ట్యాగ్ పొందిన నారాయణపేట చేనేత చీరలు నిలిచాయని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె, చేనేత వృత్తి జిల్లాకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ గొప్ప సంప్రదాయాన్ని పరిరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source