Logo
Download our app
డిజిటల్ చెల్లింపులు ఇక భారమేనా?
NEWS   Aug 07,2026 01:13 pm
డిజిటల్ చెల్లింపులు ఇకపై భారంగా మారనున్నాయి. ఎంపిక చేసిన డిజిటల్‌ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లు ఆమోదం పొందింది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్‌ కలిగి ఉండే పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్‌ కార్డులు, భీమ్‌-యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీలను ఉచితంగానే స్వీకరించాలి.ఇకపై బ్యాంకులు, సేవలను అందించే ఐటీ మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీ వసూలు చేసుకోవచ్చు.

Top News

LATEST NEWS   Aug 07,2026 02:17 pm
తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదాల పంపిణీ
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారి భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల పంపిణీని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రద్దీ సమయాల్లో...

LATEST NEWS   Aug 07,2026 02:15 pm
దేవరపల్లిలో బైక్ ఢీకొన్న ఘటనలో చిరువ్యాపారి మృతి
వైసీపీ అధినేత జగన్ ఏపర్యటనకి వెళ్ళినా.. ఎవరో ఒకరు బలి కావాల్సిందే. ఆయన బలప్రదర్శనకి మరొకరు బలయ్యారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం వైసీపీ అధినేత...

LATEST NEWS   Aug 07,2026 01:10 pm
అమరావతిలో అదిరిపోయేలా కేంద్ర ఉద్యోగులకు ఇళ్ళు
రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు అదిరిపోయేలా అత్యాధునిక వసతులతో ఇళ్ళు నిర్మించనున్నారు. ఈ గృహ సముదాయం నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన బిడ్డర్ల...

⚠️ You are not allowed to copy content or view source