ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చు ఎంత?
NEWS Aug 06,2026 11:10 pm
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ తెలిపింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి. భారత్‌కు రూ.31.69 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ప్రధాని విదేశీ పర్యటనలపై ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి సుమారు రూ.66 వేలు విలువైన FDIలు భారత్‌కు వచ్చినట్లు ఈ గణాంకాలు చెప్పాయి.