Logo
Download our app
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
NEWS   Aug 06,2026 03:10 pm
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్ అకాడమీ భూమిపూజ అంశాన్ని రాజకీయం చేస్తూ..నారా లోకేష్ క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ పచ్చి అబద్ధాలతో కూడిన కథనాలు వండి వార్చాయి. గతంలోనే భూమి పూజ జరిగినా, లోకేష్ కోసం మళ్లీ తంతు జరిపారంటూ తప్పుడు ప్రచారం చేశాయి. అయితే, ఈ ఫేక్ ప్రచారానికి PV సింధు స్వయంగా చెక్ పెట్టారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:15 pm
సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు...

LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...

LATEST NEWS   Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ...

⚠️ You are not allowed to copy content or view source