‘రామాయణ’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
NEWS Aug 06,2026 02:11 pm
నితీశ్ తివారీ చిత్రం ‘రామాయణ’ను ప్రకటించినప్పుడే 2 భాగాల విడుదల ఎప్పుడనేది చిత్రబృందం వెల్లడించింది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది దీపావళికి రెండో పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. తాజాగా తొలి భాగం విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నవంబర్ 6న రామాయణను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.