Logo
Download our app
విజయవాడ సెంట్రల్ లో ఉద్రిక్తత
NEWS   Aug 06,2026 03:08 pm
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ ధర్నాను అడ్డుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు.ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా చౌక్ వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ అనధికారంగా ధర్నా చేస్తోందంటూ బోండా ఉమా ధ్వజమెత్తారు.

Top News

LATEST NEWS   Aug 06,2026 03:15 pm
సీదిరి అప్పలరాజు రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి శ్రీకాకుళం కోర్ట్ షాకిచ్చింది. ఆయన రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోంపేట కోర్టు...

LATEST NEWS   Aug 06,2026 03:12 pm
అంబటి రాంబాబుకి ఇంకో షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చిక్కులు తప్పడంలేదు. తాజాగా ఆయనపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై...

LATEST NEWS   Aug 06,2026 03:10 pm
వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్
స్టార్ షట్లర్ పీవీ సింధుపై కూడా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పేజీలు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. విశాఖపట్నంలో పీవీ సింధు నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్...

⚠️ You are not allowed to copy content or view source