Logo
Download our app
ఏబీ వెంకటేశ్వరరావు భద్రతపై కీలక నిర్ణయం
NEWS   Aug 05,2026 11:41 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకు ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, డ్రైవర్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ఏబీ వెంకటేశ్వరరావుకు ఇప్పటివరకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు మరియు డ్రైవర్‌ను వెనక్కి తీసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source