Logo
Download our app
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.రహదారుల పక్కన ఉండే ఖాళీ స్థలం తమ కోసమేనని.. వాహనాల బెడద లేకుండా స్వేచ్ఛగా నడవగలమని పాదచారులకు నమ్మకం కలిగించాలని పేర్కొంది.

Top News

LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...

LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...

LATEST NEWS   Aug 03,2026 12:53 pm
తిరుమల లడ్డూ విశిష్టత ..త్వరలో బంగారు నాణెం
శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఈ పవిత్రమయిన లడ్డూకి గల చరిత్ర, ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూల...

⚠️ You are not allowed to copy content or view source