Logo
Download our app
తిరుమల లడ్డూ విశిష్టత ..త్వరలో బంగారు నాణెం
NEWS   Aug 03,2026 12:53 pm
శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం. ఈ పవిత్రమయిన లడ్డూకి గల చరిత్ర, ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ 310 సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిన్నట్లు ఓ నిర్ధారణకు వచ్చింది టీటీడీ. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ బంగారు నాణెం విడుదల చేయాలన్న ప్రతిపాదనను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source