Logo
Download our app
APలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం
NEWS   Aug 03,2026 12:47 pm
మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో వినియోగదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కిలో నాణ్యమైన బీపీటీ స్టీమ్‌ బియ్యాన్ని రూ.52కే అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయాలను విజయవాడ ఏపీఐఐసీ కాలనీ రైతుబజార్‌లో ప్రారంభించింది. నెల రోజులుగా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరిగిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source