Logo
Download our app
ఉజ్జయిని రంగంలో అమ్మవారి హెచ్చరిక!
NEWS   Aug 03,2026 12:09 pm
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగిన రంగం కార్యక్రమంలో అమ్మవారు ఆగ్రహం ప్రకటించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నెలల్లోగా ప్రతిష్ఠ పూర్తి చేయకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని హెచ్చరించారు. ఈ ఏడాది కుంభవృష్టి రూపంలో భారీ వర్షాలు, అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రవర్తన తనను కంటతడి పెట్టిస్తోందని, వాటిని వదిలిపెట్టనని ఆవేదన వ్యక్తం చేశారు. లష్కర్ బోనాలు వైభవంగా ప్రారంభమైంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source