Logo
Download our app
కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
NEWS   Aug 02,2026 10:07 pm
అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా కీలక మైలురాయిని సాధించింది. Nuclear Fusion రియాక్టర్ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద 582 టన్నుల సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాన్ని చైనా శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. సూర్యునిలో జరిగే అణు సంలీన ప్రక్రియ ద్వారా 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను నియంత్రించడంలో ఈ భారీ మాగ్నెట్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్బన్ రహిత, పర్యావరణహిత ఇంధన ఉత్పత్తికి బాటలు వేస్తూ.. 2030 నాటికి ఫ్యూజన్ విద్యుత్ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా చైనా వేగంగా అడుగులు వేస్తోంది.

Top News

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

ASTROLOGY   Aug 02,2026 08:04 pm
న‌గ‌రంలో ఘనంగా లష్కర్ బోనాలు
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం తరఫున...

⚠️ You are not allowed to copy content or view source