Logo
Download our app
న‌గ‌రంలో ఘనంగా లష్కర్ బోనాలు
NEWS   Aug 02,2026 08:04 pm
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సతీసమేతంగా మహంకాలి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు.

Top News

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...

⚠️ You are not allowed to copy content or view source