కవితను కలిసిన కామారెడ్డి నాయకులు
NEWS Aug 02,2026 08:06 pm
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, తదితర అంశాలపై ముచ్చటించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి యువత ముందుండి కృషి చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా TRS నాయకులు ఆదిల్ సాయిలు, రమేష్ రాథోడ్, జొన్నల రాము పాల్గొన్నారు.