Logo
Download our app
ఏపీలో ‘సర్’ ఎఫెక్ట్ ..44లక్షల 89వేల ఓట్లు అవుట్
NEWS   Aug 01,2026 12:09 pm
ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ ..సర్ .. ద్వారా 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.. సర్ ప్రక్రియకు ముందు మొత్తం ఓటర్లు 4,16,27,694 మంది ఉండేవారు. సర్ ద్వారా భారీగా ఓట్లు తగ్గిపోయాయి.

Top News

LATEST NEWS   Aug 01,2026 12:27 pm
ప్రధాని మోడీ భోగాపురం టూర్ ఖర్చెంతో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభించారు. మోడీ విజయనగరం పర్యటన కోసం సాధారణ పరిపాలన శాఖకు రూ.5 కోట్ల అదనపు నిధులు విడుదల...

LATEST NEWS   Aug 01,2026 12:15 pm
ప్రపంచం చూపు.. ఉత్తరాంధ్ర వైపు
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌ బస్‌లు తిరిగే ప్రాంతమని నిరూపించామన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

LATEST NEWS   Aug 01,2026 11:57 am
సీదిరి అప్పలరాజుకి షాక్
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకి కోర్టులో షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కొడుకు ఆరవ్ వర్మ హిట్...
LATEST NEWS   Aug 01,2026 11:57 am
సీదిరి అప్పలరాజుకి షాక్
మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకి కోర్టులో షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కొడుకు ఆరవ్ వర్మ హిట్...
⚠️ You are not allowed to copy content or view source