వైసీపీ నేత చింతాడ రవికుమార్ కి షాక్
NEWS Aug 01,2026 11:55 am
జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మహిళా ఎస్ఐ ప్రవల్లికతో అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. 21 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు.జూలై 30, 2026 న శ్రీకాకుళంలోని కొత్తరోడ్డు కూడలి వద్ద ఈ ఘటన జరిగింది.