విజయనగరం: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు అంతా తిరుగుతూ.. పరిశీలిస్తున్నారు. ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేశారు. మోదీ వెంట గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఉన్నారు.