Logo
Download our app
'రామాయణం' ట్రైలర్ రివ్యూ
NEWS   Jul 30,2026 08:42 am
ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ మూవీ 'రామాయణం' ట్రైలర్ విజువల్స్, భారీ సెట్లు, ఉన్నతమైన VFXతో ఆకట్టుకుంది. లంకాధిపతిగా యష్ నటన దూకుడుగా ఉన్నప్పటికీ, ఆయన యాస, గంభీరత కొరవడటం నిరాశపరిచింది. రాముడిగా రణబీర్ కపూర్ సంభాషణల డెలివరీ, లుక్స్ కొంత నిస్తేజంగా అనిపించగా, సీతగా సాయి పల్లవి ఉంగరాల జుట్టు, ముఖకవళికల్లో సౌమ్యత తగ్గింది. సాంకేతికంగా గ్రాండ్‌గా ఉన్నా, పాత్రల రూపకల్పనపై మిశ్రమ స్పందన లభించింది.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source