Download our app
✖
Download our app
ఎమ్మెల్యే అఖిలప్రియకు వార్నింగ్
NEWS Jul 30,2026 01:08 pm
అహోబిలం మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈమధ్యకాలంలో పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే నేతల తీరుపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అధిష్టానం తేల్చిచెప్పింది.
Top News
LATEST NEWS Jul 30,2026 02:25 pm
ఈనెల 31న భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ 5కె
ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం)...

LATEST NEWS Jul 30,2026 02:22 pm
గాదె సాయికృష్ణ కేసులో నాగరాజు విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుదర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక...

LATEST NEWS Jul 30,2026 02:14 pm
డీఎంకెకి పన్నీర్ సెల్వం గుడ్ బై
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే శాసనసభ్యుడు ఓ పన్నీర్ సెల్వం పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. డీఎంకేలో చేరి ఆరు నెలలు గడిచినా తనకు, తన కుమారుడికి...

⚠️ You are not allowed to copy content or view source