Logo
Download our app
13 వేల మందితో స్పెషల్‌ థింసా డ్యాన్స్
NEWS   Jul 30,2026 01:06 pm
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల వేదికగా ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ నలుమూలలా చాటిచెప్పేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే ఒకే వేదికపై గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గిరిజనుల విశిష్ట సాంస్కృతిక నృత్య రూపమైన థింసా ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.

Top News

LATEST NEWS   Jul 30,2026 02:25 pm
ఈనెల 31న భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ 5కె
ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం)...

LATEST NEWS   Jul 30,2026 02:22 pm
గాదె సాయికృష్ణ కేసులో నాగరాజు విచారణ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుదర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక...

LATEST NEWS   Jul 30,2026 02:14 pm
డీఎంకెకి పన్నీర్ సెల్వం గుడ్ బై
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే శాసనసభ్యుడు ఓ పన్నీర్ సెల్వం పార్టీ మారతారన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. డీఎంకేలో చేరి ఆరు నెలలు గడిచినా తనకు, తన కుమారుడికి...

⚠️ You are not allowed to copy content or view source