Logo
Download our app
జగన్ పర్యటనలో రెచ్చిపోయిన వైసీపీ క్యాడర్
NEWS   Jul 30,2026 01:04 pm
జగన్‌ పర్యటనలో విశాఖలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ నేతల జనసమీకరణతో ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్న కార్యకర్తలు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒక దశలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకోవడంతో భారీగా ట్రాఫ్‌ జామ్‌ అయింది. విమాననగరం వైపు నుంచి షీలానగర్‌ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Top News

LATEST NEWS   Aug 03,2026 01:04 pm
దాడిచేసిన వారిని సమర్ధిస్తారా?
వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యర్థుల ఇళ్లపై పడి దాడులు చేస్తుంటే... వారిని సమర్థిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ నేత...

LATEST NEWS   Aug 03,2026 01:01 pm
రోడ్లపై పాదచారులు నడిచేందుకు దారేది?
రోడ్లపై నడవడానికి సరైన మార్గం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీం కోర్టు ఘాటువ్యాఖ్యలు చేసింది. రహదారులు ఉన్న ప్రతిచోట పాదచారుల కోసం.. ఆక్రమణలు లేని స్థలాన్ని...

LATEST NEWS   Aug 03,2026 12:56 pm
అమరావతిలో భూగర్భ విద్యుత్ లైన్లు
ఏపీ రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌లో విద్యుత్‌ లైన్ల మళ్లింపు, రీ-రూటింగ్‌ పనులను విద్యుత్‌ శాఖ యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. భవిష్యత్తులో విద్యుత్‌ తీగలు బయటకు కనపడని...

⚠️ You are not allowed to copy content or view source