Logo
Download our app
3,040 మంది సంప‌ద ₹104 లక్షల కోట్లు!
NEWS   Jul 30,2026 12:57 pm
భార‌త‌ జనాభా 147,66,25,576. ఇందులో కేవలం 3,040 మంది చేతుల్లోనే ₹104 లక్షల కోట్లు సంపద పోగై ఉంది. దేశ జనాభాలో కేవలం 1% మంది చేతుల్లో దేశ మొత్తం సంపదలోని 40% సంపద జమ అయింది. 100 కుటుంబాల చేతిలోనే ₹76.5 లక్షల కోట్ల సంపద ఉంది. 49% తొలి 10 కుటుంబాల్లోనే ఉంది. అదానీ కుటుంబం ₹9,08,178 కోట్లు, అంబానీ కుటుంబం ₹8,93,622 కోట్లు, మిత్తల్‌ కుటుంబం ₹4,96,687 కోట్లు ఉన్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source