Logo
Download our app
రోడ్డుపై పడిన చెట్టు తొలగించిన పోలీసులు
NEWS   Jul 30,2026 01:00 pm
రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ఇప్పపల్లి గ్రామంలో రోడ్డుపక్కనున్న చెట్టు కూలి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించింది. సమాచారం అందుకున్న కథలాపూర్ ఎస్సై రవికిరణ్ సిబ్బందితో కలిసి వర్షంలోనే చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు శ్రీకాంత్, ముత్తయ్య పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 04,2026 10:51 pm
విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
‘గజినీ’ చిత్రంతో దేశవ్యాప్తంగా విలన్ గుర్తింపు పొందిన ప్రఖ్యాత నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. ముంబైలో ఆయన ఈ సాయంత్రం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో...

LATEST NEWS   Aug 04,2026 10:46 pm
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల కొరడా
ఎమ్మిగనూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాలతో హోటళ్లు, కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ...

ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
కథలాపూర్ మండలం తండ్రియల్ గ్రామంలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారంతో పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట ఆడుతుండగా వారిని అదుపులో...

⚠️ You are not allowed to copy content or view source