Logo
Download our app
వరద నీటిలో మునిగిపోయిన పాఠశాల
NEWS   Jul 29,2026 07:53 pm
మెట్‌పల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలో వరద నీరు పోటెత్తుతోంది. ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా నీరు చేరింది. పాఠశాల పక్కనే చెరువు కట్ట నిర్మాణం ఉండటంతో పై ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు చెరువులోకి వెళ్లలేక నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది జేసీబీ సాయంతో వరద నీటిని మళ్లించే పనులు చేపట్టారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 06:23 pm
IPS ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్ ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ...

ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...

LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...

⚠️ You are not allowed to copy content or view source