Logo
Download our app
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
NEWS   Jul 29,2026 02:49 pm
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్ సేల్స్ పర్సన్స్. సిమ్‌లు అమ్మేటప్పుడు బాధితుల ఆధారాలు సేకరించిన కేటుగాళ్లు తమ పథకాన్ని అమలుచేశారు. బాధితుల వేలిముద్రలు, అకౌంట్ డీటెయిల్స్‌తో నగదు మాయం చేశారు.

Top News

LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...

LATEST NEWS   Jul 29,2026 02:25 pm
సీదిరి కొడుకు ఆరవ్‌వర్మకి బెయిల్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మకి...

LATEST NEWS   Jul 29,2026 02:22 pm
‘తల్లికి వందనం’డబ్బులు పడలేదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జూలై 22 నుండి ఆర్థిక సాయం...

⚠️ You are not allowed to copy content or view source