Logo
Download our app
సీదిరి కొడుకు ఆరవ్‌వర్మకి బెయిల్
NEWS   Jul 29,2026 02:25 pm
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన కేసులో వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌ వర్మకి బెయిల్ వచ్చింది. సోంపేట కోర్టు ఆరవ్ వర్మకి బెయిల్ మంజూరు చేసింది. గతంలో వైద్య కారణాలు చూపుతూ బెయిల్ కావాలని గతంలో కోరినా బెయిలివ్వలేదు. తాజాగా ఆరవ్ వర్మ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source