Logo
Download our app
పార్లమెంట్ లో నడ్డా Vs ఖర్గే
NEWS   Jul 29,2026 02:14 pm
పార్లమెంట్ మార్చ్‌ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ అంశం రాజ్యసభలో దుమారం రేపింది. దీనిపై ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడగా, విపక్షాల ఆరోపణల్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కొట్టిపారేశారు.రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ.. ఇది కేవలం 'సాధారణ శాంతిభద్రతల సమస్య' మాత్రమేనని, పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి చట్టబద్ధంగానే వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు దీనిని అనవసరంగా సంచలనం చేస్తున్నాయని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source