Logo
Download our app
అభివృద్ధికి ఆమడ దూరంలో చిట్కుల్ సనా వెంచర్ 1
NEWS   Jul 27,2026 04:16 pm
హైదరాబాద్ కి దూరంగా ఉన్న గ్రామాలు, కాలనీలు కూడా అభివృద్ధికి చిరునామాగా మారుతున్న రోజులివి. అయితే గ్రేటర్ హైదరాబాద్ కి ఆనుకుని ఉన్న ఇస్నాపూర్ మునిసిపాలిటీలో భాగమయిన చిట్కుల్ గ్రామ పరిధిలోని సనా వెంచర్ 1 రమణీయ కాలనీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. 2009లో ఏర్పాటైన సనా వెంచర్ 1 లో 250 వరకూ ఇండిపెండెంట్ ఇళ్ళున్నాయి. ఇది NH 65 మరియు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రధాన రహదారులకు సమీపంలో ఉంది. అయితే ఈ కాలనీకి సంబంధించి గత పదేళ్ళుగా ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంటర్నల్ రోడ్లు లేవు. కాలనీని పట్టించుకునే నాథుడే లేడని కాలనీ వాసులు మండిపడుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source