హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తొలగించాలి
NEWS Jul 27,2026 04:13 pm
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వివాదాస్పదంగా మారిన హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించింి. ఈమేరకు చీఫ్ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేయడం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ గా అర్హత కలిగిన అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.