Logo
Download our app
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై రీల్స్ పోటీలు
NEWS   Jul 27,2026 02:40 pm
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. ఈ విమానాశ్రయం గురించి ప్రపంచానికి తెలిపేలా ‘30 సెకన్ల రీల్స్‌ పోటీలు’ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29లోపు రీల్స్‌ను పోస్ట్‌ చేయాలని పేర్కొంది. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రజలను భాగస్వాములను చేయడం, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source