Logo
Download our app
కళాధర హైస్కూల్లో గోరింటా సంబరాలు
NEWS   Jul 25,2026 11:59 am
కళాధర పాఠశాలలో గోరింట సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కమలాకర్ మాట్లాడుతూ వాతావరణం మారుతున్న సమయంలో ఆయుర్వేదంగా గోరింటాకు ఉపయోగపడుతుందని దీనిని మన పూర్వీకులు ఔషధంగా ఉపయోగిస్తారు, ఆషాడం లో మహిళలు ఎంతో సంబరంగా నిర్వహించుకునే పండుగ గోరింటాకు. కలదారా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి గోరింటాకు చేతులకు పెట్టుకొని సాంప్రదాయ పద్ధతిని పాటించారు.

Top News

LATEST NEWS   Jul 25,2026 03:42 pm
విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ, బీటెక్, డిప్లొమా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025–26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల...

LATEST NEWS   Jul 25,2026 03:39 pm
బసవతారకం NTRఛారిటబుల్ ట్రస్ట్ కి శ్రీకారం
మహానటుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం శత జయంతి సందర్భంగా శుక్రవారం ఆ కుటుంబ సభ్యులు బసవతారకం ఎన్డీఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించారు. ఈ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌...

LATEST NEWS   Jul 25,2026 02:43 pm
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
నీట్ పేపర్ లీక్‌పై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ...

⚠️ You are not allowed to copy content or view source