Logo
Download our app
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్లు
NEWS   Jul 24,2026 11:08 am
భోగాపురంలో ప్రధాని నరేంద్రమోడీ ఆగస్ట్ 1వ తేదీన పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్యా జూలై నెల పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ జరగనుంది. జూలై 30 నాటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి నగదు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source