శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తన కుమారుడు ఆరవ్ వర్మని రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసిన కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి అప్పలరాజును పలాస కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అప్పలరాజుకు 14 రోజులు రిమాండ్ విధించింది పలాస కోర్టు. నాటకీయ పరిణామాల మధ్య అప్పలరాజుని బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.