పేపర్ లీక్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమైంది కేంద్రం. ఇందుకు సంబంధించిన చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని మోడీ ఈ విషయం ప్రకటించారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడంతో పాటు ...పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు.