Logo
Download our app
పీవీ ఆశయాలకు ప్రతీక విజ్ఞాన కేంద్రం
NEWS   Jul 23,2026 09:35 pm
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆశయాలకు ప్రతీక వంగరలో విజ్ఞాన కేంద్రం నిర్మాణం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగరలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Top News

SPORTS   Jul 23,2026 10:20 pm
జింబాబ్వేపై తొలి టీ20లో భారత్ విజయం
వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ గెలిచాక ఆడిన 2 సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్‌లో భాగంగా...

ENTERTAINMENT   Jul 23,2026 09:41 pm
బిగ్‌బాస్ ఛాన్స్ కోసం పాదయాత్ర
బిగ్‌బాస్ తెలుగు సీజన్-10లో అవకాశం కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్ (జన్నారం) గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తుడుం నాగార్జున హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. ఈనెల 17న...

LATEST NEWS   Jul 23,2026 09:36 pm
ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
కథలాపూర్: మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ నాగం భూమయ్య...

⚠️ You are not allowed to copy content or view source