ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
NEWS Jul 23,2026 09:36 pm
కథలాపూర్: మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ నాగం భూమయ్య మాట్లాడుతూ ఎంపీ వినోద్ కుమార్ కథలాపూర్ మండలానికి ఎన్నో పనులు చేశారని మళ్ళీ వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, కల్లెడ శంకర్ సర్పంచ్ మహేందర్ రెడ్డి నవీన్, రాజేష్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి, సంజీవరెడ్డి, ఆప్షన్ నెంబర్ రఫీక్, ప్రసాద్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.