Logo
Download our app
వైసీపీ MLC అనంతబాబుకి బిగ్ షాక్
NEWS   Jul 23,2026 06:15 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. జైలులో తనకు బీ కేటగిరీ వసతులు కల్పించాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది రాజమహేంద్రవరం కోర్టు.

Top News

LATEST NEWS   Jul 23,2026 06:12 pm
CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్‌ నోటీసులు
తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ లీగల్‌ నోటీసులు పంపారు. గ్లోబరీనా టెక్నాలజీస్...

LATEST NEWS   Jul 23,2026 05:26 pm
మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సంపత్ గౌడ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ లింగంపేట్ మండలం లోనీ అయ్యపల్లి తండా గ్రామ మాజీ సర్పంచ్ కిషన్ నాయక్ గారి తల్లి కొన్ని...

పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం: ఎమ్మెల్యే
ఛలో లోక్ భవన్ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ,...

⚠️ You are not allowed to copy content or view source