Logo
Download our app
విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS   Jul 23,2026 09:34 pm
చిన్నచింతకుంట మండలంలోని దామజ్ఞాపూర్, నెల్లికొండి గ్రామాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సైకిళ్లు, స్కూల్ షూస్, టై-బెల్ట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ... తమ చదువుకు ఎంతో ఉపయోగపడే సైకిళ్లు, అవసరమైన స్కూల్ సామగ్రిని అందించిన ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source