Logo
Download our app
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రండి
NEWS   Jul 22,2026 02:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు డిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధానితో ఆయన సమావేశమయ్యారు. ఆగస్ట్‌ 1న జరిగే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని తెలిపారు.

Top News

LATEST NEWS   Jul 22,2026 02:50 pm
తమ్మినేనికి హైకోర్ట్ బిగ్ షాక్
నకిలీ పత్రాలతో భూకబ్జా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ప్రస్తుతం అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం హైకోర్టును...

LATEST NEWS   Jul 22,2026 02:48 pm
ప్రశ్న రావణ్ కేసులో విచారణకు గమన డుమ్మా
యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న’ రావణ్‌ కేసులో గన్నవరం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావలసిన ‘ప్రశ్న’ చానల్‌ సీఈవో గమన, ఇంద్రసేన చౌదరి డుమ్మా కొట్టారు....

ENTERTAINMENT   Jul 22,2026 02:44 pm
ETVకి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హక్కులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. సూపర్ హిట్ మూవీ 'ఓజీ'ఇప్పుడు టెలివిజన్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీ టెలివిజన్ హక్కుల్ని...

⚠️ You are not allowed to copy content or view source