Logo
Download our app
‘కల్కి 2898 ఏడీ’కి 2 జాతీయ అవార్డులు
NEWS   Jul 18,2026 09:16 pm
నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో, ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ 72వ జాతీయ అవార్డుల్లో 2 అవార్డులు దక్కించుకుంది. ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రం’ విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది. చిత్రంలోని అద్భుతమైన భవిష్యత్ ప్రపంచ నిర్మాణానికి గాను నితిన్ జిహానీ చౌదరికి ‘ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్’ అవార్డు లభించింది. 2 అవార్డులు అందుకున్న చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ మొద‌లైంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source