Logo
Download our app
'ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి'
NEWS   Jul 18,2026 08:58 pm
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాల నేపథ్యంలో అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు పంట మార్పిడి, తాగునీటి నిర్వహణ, శాఖల వారీ ప్రణాళికలపై సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు అవసరమైన నివేదికలతో సమీక్షకు హాజరుకావాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source