Logo
Download our app
చెక్ బౌన్స్ కేసుల్లో రాజీకి ప్రాధాన్యం ఇవ్వాలి
NEWS   Jul 18,2026 06:44 pm
చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు కోర్టులో పోరాడటం కంటే పరస్పరం రాజీ చేసుకోవడమే ఉత్తమమని మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో 15 పెండింగ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Jul 19,2026 09:15 pm
మళ్లీ మాస్క్ ధరించాలా?
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త కరోనా వేవ్‌కు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 26 నుంచి జులై 16...

LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 18,2026 10:57 pm
బండి - ఈటల మధ్య కుదిరిన సయోధ్య
తెలంగాణ బీజేపీలో ఎంతో కాలంగా విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. వీరిద్దరి మధ్య...

⚠️ You are not allowed to copy content or view source