మళ్లీ మాస్క్ ధరించాలా?
NEWS Jul 19,2026 09:15 pm
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త కరోనా వేవ్‌కు ఎలాంటి సంకేతాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 26 నుంచి జులై 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 12 కేసులు నమోదవగా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న 4గురు మృతి చెందారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లేదా జలుబు లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం మంచిది.