Logo
Download our app
మెట్ పల్లి కాంగ్రెస్ మైనారిటీ పట్టణ ఉపాధ్యక్షునిగా తైసీన్ ఖాన్
NEWS   Jul 18,2026 04:11 pm
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్గావు ఆదేశాల మేరకు మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ పట్టణ ఉపాధ్యక్షుడిగా తైసీన్ ఖాన్ ను నియమించినట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రైసొద్దీన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని చెప్పారు.

Top News

LATEST NEWS   Jul 18,2026 06:44 pm
చెక్ బౌన్స్ కేసుల్లో రాజీకి ప్రాధాన్యం ఇవ్వాలి
చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు కోర్టులో పోరాడటం కంటే పరస్పరం రాజీ చేసుకోవడమే ఉత్తమమని మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి అన్నారు. మండల్ లీగల్...

LATEST NEWS   Jul 18,2026 05:56 pm
పవన్ కళ్యాణ్ కి మంత్రి లోకేష్ పరామర్శ
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించారు మంత్రి నారా లోకేష్. ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి వ‌చ్చి హైద‌రాబాద్ నివాసంలో విశ్రాంతి...

LATEST NEWS   Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్...

⚠️ You are not allowed to copy content or view source