Logo
Download our app
‘మిషన్ ఆగమన్’ప్రయోగం సక్సెస్
NEWS   Jul 18,2026 01:09 pm
‘మిషన్ ఆగమన్’ ద్వారా భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రైవేటు సంస్థ అయిన ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ను శనివారం ఉదయం 11.30 గం.లకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ఒకటో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపారు.

Top News

LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 18,2026 10:57 pm
బండి - ఈటల మధ్య కుదిరిన సయోధ్య
తెలంగాణ బీజేపీలో ఎంతో కాలంగా విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. వీరిద్దరి మధ్య...

ENTERTAINMENT   Jul 18,2026 09:16 pm
‘కల్కి 2898 ఏడీ’కి 2 జాతీయ అవార్డులు
నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో, ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ 72వ జాతీయ అవార్డుల్లో 2 అవార్డులు దక్కించుకుంది. ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రం’...

⚠️ You are not allowed to copy content or view source