Logo
Download our app
మహిళ పై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్
NEWS   Jul 18,2026 12:08 pm
గత వైసీపీ పాలనకు ,ప్రస్తుత కూటమి పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను తెలిపే సంఘటన ఇది .వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్త దగ్గరనుంచి మంత్రుల వరకు ఇష్టారీతిన వ్యవహరించారు .అధికారాన్ని ,పార్టీని అడ్డంపెట్టుకొని వాళ్ళు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు .కూటమి పాలనలో నేరం చేసింది ఎవరైనాసరే శిక్ష తప్పదు అన్నట్లు వ్యవహరిస్తోంది ప్రభుత్వం .ఇటీవల గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో మహిళ పై దాడి జరిగింది .ఈ ఘటనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు .మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source