Logo
Download our app
పాకిస్తాన్ లోనూ జగన్నాథ రథయాత్ర
NEWS   Jul 18,2026 12:00 pm
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర లండన్ వరకు చాలా చోట్ల అప్రతిహతంగా కొనసాగుతోంది.విశేషం ఏమిటంటే.. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోనూ అదే ఉత్సాహం కనిపించడంతో హిందూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరాచీ నగరంలోని చారిత్రక స్వామినారాయణ ఆలయం నుంచి జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తులు'జై జగన్నాథ్', 'హరే రామ', 'హరే కృష్ణ' నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తిశ్రద్ధలు చాటారు.

Top News

LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 19,2026 01:46 pm
వార రాశి ఫలాలు
LATEST NEWS   Jul 18,2026 10:57 pm
బండి - ఈటల మధ్య కుదిరిన సయోధ్య
తెలంగాణ బీజేపీలో ఎంతో కాలంగా విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. వీరిద్దరి మధ్య...

ENTERTAINMENT   Jul 18,2026 09:16 pm
‘కల్కి 2898 ఏడీ’కి 2 జాతీయ అవార్డులు
నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో, ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ 72వ జాతీయ అవార్డుల్లో 2 అవార్డులు దక్కించుకుంది. ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రం’...

⚠️ You are not allowed to copy content or view source