Logo
Download our app
మార్కెట్లోకి పాలిమర్ నోట్లు
NEWS   Jul 17,2026 05:34 pm
మార్కెట్‌లోకి త్వరలో పాలిమర్‌ నోట్లు రానున్నాయి. 2027 నాటికి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నది ఆర్‌బీఐ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. నకిలీ నోట్లను అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం ముఖ్య ఉద్దేశం. ఇవి తడిని తట్టుకోగలవు. చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఇప్పటికే పాలిమర్‌ నోట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈపైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలుత రూ.10, 20 విలువైన బ్యాంక్‌ నోట్లను ఆర్‌బీఐ వినియోగంలోకి తెస్తారు.

Top News

LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...

LATEST NEWS   Jul 17,2026 05:45 pm
రథం లాగిన AP సీఎం చంద్రబాబు
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని...

LATEST NEWS   Jul 17,2026 05:43 pm
18న గుడివాడలో చంద్రబాబు టూర్
శనివారం సీఎం చంద్రబాబునాయుడు గుడివాడ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహించేందుకు కూటమి నేతలు నిరంతరం పనిచేస్తున్నారు.గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ...

⚠️ You are not allowed to copy content or view source