అంబటి రాంబాబుపై కిర్లంపూడిలో కేసు
NEWS Jul 16,2026 03:09 pm
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కాకినాడ జిల్లా కిర్లంపూడి పీఎస్ లో కేసు నమోదు అయింది. మాజీ మంత్రి ముద్రగడ అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న సంఘటనపై కేసు నమోదుచేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా ఆటంకం కలిగించారు అంబటి, ఆయన అనుచరులు. పెద్దాపురం డీఎస్పీ, పెద్దాపురం, జగ్గంపేట సీఐల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.